
ఇప్పటివరకు కంప్యూటర్ మౌస్ లు రెండు రంగుల్లో మాత్రమే వచ్చేవి. తెలుపు లేదా నలుపు. అయితే లాజిటెక్ కంపెనీ క్రొత్తగా మూడు రంగులు కలిగిన మౌస్ ను రూపొందించింది. త్వరలో మార్కెట్ లోకి రానున్న ఈమౌస్ పైభాగాన మన జాతీయజెండాలోని మూడు రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ... ఉండబోతున్నాయి.
ఈ ట్రైకలర్ మౌస్ తయారీలో స్వస్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ప్లగ్ అండ్ ప్లే మౌస్ లో ఆల్ టెరియన్, ఆప్టికల్ సెన్సార్, ఇంటిగ్రేటెడ్ కార్డ్ ర్యాప్, షాక్ రెసిస్టెంట్, బాడీవర్క్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర ప్రస్తుతం రూ.640. దీనికి మూడేళ్ళ వారంటీ కూడా ఉంది.
వెంటనే దీన్ని కొని మనలోని జాతీయాభిమానానికి హైటెక్ రంగులు అద్దేద్దామా...
No comments:
Post a Comment