SFC కమాండ్ ఉపయోగించినపుడు సాధారణంగా ఎంతో రక్షణ లో ఉండే మన సిస్టం ఫైల్స్ నుస్కాన్ చేసి ‘పోరపాటున లేదా ఏదైనా వైరస్ లేదా మాల్ వేర్ ల వలన ఏవైనామార్పుచేయబడిన’’ సిస్టం ఫైల్స్ ఉంటే వాటిని మన ఆపరేటింగ్ సిస్టం బ్యాక్అప్ లేదా సిడి నుంచి ఒరిజినల్ ఫైల్స్ తో రీప్లేస్ చేసి మన సిస్టంఇంటిగ్రిటీ దెబ్బతినకుండా ఉండేందుకు ఉపయోగపడే ప్రాసెస్ అది. ఈ కమాండ్ పారామీటర్స్ విండోస్ ఎక్స్ పి ఆపరేటింగ్ సిస్టంలొ క్రింది విధంగా ఉంటాయి
SFC [/SCANNOW] [/SCANONCE] [/SCANBOOT] [/REVERT] [/PURGECACHE] [/CACHESIZE=x]
/SCANNOW Scans all protected system files immediately.
/SCANONCE Scans all protected system files once at the next boot.
/SCANBOOT Scans all protected system files at every boot.
/REVERT Return scan to default setting.
/PURGECACHE Purges the file cache.
/CACHESIZE=x Sets the file cache size.
విండోస్ విస్టా అల్టిమేట్ ఆపరేటింగ్ సిస్టంలొ ఆ కమాండ్ యొక్క హెల్ప్ ను అడిగినపుడు క్రింది విండొ వచ్చింది. దీనిలొ మరికొన్ని పారామీటర్స్ ఉన్నాయి చూడండి
ఈ కమాండ్ వలన మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే (ఉదాహరణకు సిస్టం రీబూట్ అయిన ప్రతిసారి సిస్టం ఫైల్స్ స్కానింగ్ జరుగుతూ ఉండి ఆ ప్రాసెస్ మీకు ఇబ్బంది కలిగించేది అని అనుకుంటే) మీరు దానిని క్రింది విధంగా ఆపుచేయవచ్చు
Go to Start>Run> and type: sfc /revert : Click ok or hit enter key and reboot.
This will stop all SFC functions
మీకు మరల SFC కావాలనుకుంటే మీరు పై పారామీటర్స్ లో చూపిన విధంగా మీ అవసరాన్ని బట్టి ఈ కమాండ్ తో ఆ పారామీటర్ ను జోడించి ఉపయోగించుకోవచ్చు.
INTERESTING PROGRAMS USING C,C++
DOWNLOAD LINK
3-1 TEXT BOOKS DOWNLOAD
SYLLABUS BOOK DOWNLOAD
TEMPLES
Wednesday, December 3, 2008
Subscribe to:
Post Comments (Atom)
Grab this Widget ~ Blogger Accessories
No comments:
Post a Comment