SMS ALERT:GET THE LATEST UPDATES OF THIS SITE TO UR MOBILE AS SMS..AT FREE OF COST.DONT MISS IT..

CLICK HERE.
LETS FLY IN THE OCEAN OF KNOWLEDGE SHARING: September 2008

WELCOME

ఎందరో మహానుభావులు...

TEMPLES

Thursday, September 25, 2008

How To Shut Down All Pc's On Network !

How To Shut Down All Pc's On Network !
How To Shut Down All Pc's On Network :-

1. start>run type in cmd

2. type shutdown -i

3. browse and shut it down !

Enjoy !

I have tried it, it works ! According to me DOS is the best friend of hackers !

Calculation on command Prompt !

Calculation on command Prompt ! u knew dis???

The command processor CMD.EXE comes with a mini-calculator that can perform simple arithmetic on 32-bit signed integers:

C:\>set /a 2+2
4
C:\>set /a 2*(9/2)
8
C:\>set /a (2*9)/2
9
C:\>set /a "31>>2"
7

Note that we had to quote the shift operator since it would otherwise be misinterpreted as a "redirect stdout and append" operator.

For more information, type set /? at the command prompt.

Funny Mozilla tricks

funny MOZILLA FIREFOX TRICKS
TYPE

chrome://browser/content/browser.xul
IT Opens another Firefox inside a tab in the the existing Firefox window.

chrome://browser/content/preferences/preferences.xul
IT Opens the Options dialog box inside the Firefox tab.

chrome://browser/content/bookmarks/bookmarksPanel.xul
IT Opens the “Book Marks Manager” inside a tab in the Firefox window.

chrome://browser/content/history/history-panel.xul
IT Opens the History Panel in the Firefox tab.

chrome://mozapps/content/extensions/extensions.xul?type=extensions
IT Opens the Extensions window in the current tab.

chrome://browser/content/preferences/cookies.xul
IT Opens the “cookies window” inside a tab in the Firefox window.

chrome://browser/content/preferences/sanitize.xul
IT Opens the “Clear Private Data” window inside the current tab.

chrome://browser/content/aboutDialog.xul
IT Opens the “About Firefox” Dialog box inside the tab.

chrome://browser/content/credits.xhtml
IT A scrolling list of names. The one’s who we must thank for creating Firefox

chrome://global/content/alerts/alert.xul
IT SHOWS Dancing Firefox.

Administrator Password Forget

Just follow the steps
Start->Run->CMD and type Control userpasswords2 and Enter
then you will get User Accounts dialog box select what ever account you want to reset the password and choose reset password.Then you will get password, conform password dialog box. and click Ok. That's it.
Just let me know your valuable feedback

ACCIDENTALLY DELETED THE SHOW DESKTOP ICON DONT FEAR

accidentally deleted the Show Desktop icon in the quick launch bar. dont fear u will do these steps.

* Click Start -> Run -> type Notepad and enter
* Copy the contents below to your Notepad and save as Show Desktop.scf

[Shell]
Command=2
IconFile=explorer.exe,3
[Taskbar]
Command=ToggleDesktop
Once the file created, drag the file to the Quick Launch bar.



There are another way to restore show desktop icon in quick launch bar:-

* Click Start -> Run and type regsvr32 /n /i:U shell32.dll and enter

Enjoy........................

PROTECT U R FILES AND FOLDERS IN YOU'R SYSTEM

Hai friends...................

are u want protect ur files and folder in ur system

create a new file or folder->right click on ->go to properties->select advanced optation beside readonly->select the encrypt contents secure data->click ok->apply->ok

now file or folder name is change green colour

these file or folder will be opening by create user

secure these file or folder from other users
they can't delete,copy,cut,read,write,modify,...etc.

Wednesday, September 24, 2008

అన్ని డిస్క్ పార్టీషన్లను ఒకేసారి డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి...

సాధారణంగా విండోస్ లోని డీఫ్రాగ్మెంటేషన్ యుటిలిటీ ని వుపయోగించి అన్ని డిస్క్ పార్టీషన్లను ఒకేసారి డీఫ్రాగ్మెంట్ చెయ్యలేము. మీ సిస్టం లో ఒకటి కంటే ఎక్కువ డిస్క్ పార్టీషన్లు(ఉదా:C,E,F) వుంటే వాటిని ఒకేసారి ఒకదాని తర్వాత మరొకటి డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి ఈ క్రింది విధంగా చెయ్యండి.

నోట్ పాడ్ ఓపెన్ చేసి ఈ క్రింద ఇచ్చిన కమాండ్లను టైప్ చేసి దానిని defrag.bat పేరుతో సేవ్ చెయ్యండి. అది బ్యాచ్ పైల్ గా మరుతుంది.

defrag c: -f
defrag e: -f
defrag f: -f

డీఫ్రాగ్మెంటేషన్ చెయ్యటానికి defrag.bat ఫైల్ పై డబల్ క్లిక్ చెయ్యాలి.

Sunday, September 21, 2008

పెన్ డ్రైవ్ లోనే యాంటీ వైరస్ - ఇక మీ పెన్ డ్రైవ్ ను వైరస్ ఉన్న ఏ సిస్టమ్ కైనా ధైర్యంగా కనెక్ట్ చేయండి



DOWNLOAD







BEST ANTIVIRUS

మీ pc కి ఐతే ఈ క్రింది antivirus లు బాగుంటాయి
NOD32
BITDEFENDER
KASPERESKY
ఇవ్వన్ని కమర్షియల్ వేర్స్ -కాబట్టి ఒరిజినల్స్ కొని వాడండి.
ఫ్రీ వేర్ కావాలంటే
avg-ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీకు updates తో బాగా పని చేసే antivirus టూల్.
antivir

How to Keep a Pic As an Icon for Removable Drives

ముందుగా మీరు మీ ఫేవరెట్ PICTURE ని .ICO (ఐకాన్ ఫార్మటు )లోకి మార్చుకోవాలి.
దీని కోసం,మీరు ఒక ఫ్రీ వేర్ సాఫ్ట్వేర్ ఉపయోగించాలి.
ICOFX

http://icofx.ro/

ఈ సాఫ్ట్వేర్ సహాయం తో convert చేసుకున్న ఫైల్స్ .ICO ఎక్స్టెన్షన్ తో ఉన్నాయో లేదో చూసుకోండి.
మీరు ఈ .ICO ఫైల్ ని mypic.ICO అని సేవ్ చేసుకోండి.

౨)నోట్ పాడ్ ఓపెన్ చేసి ఈ క్రింది లైన్స్ రాయండి
[autorun]
Label=kingston
Icon=mypic.ico

ఇలా రాసిన తరువాత మీరు ఈ file ని autorun.inf అని స్టోర్ చేసుకోండి .మీ పెండ్రివే కంపెనీ కూడా కనిపించాలి అంటే సెకండ్ లైన్ లో label అనే చోట మీకు కావాల్సిన పేరు ఇవ్వండి (TRANSCEND/ZION ETC.,)

౩)మీరు రెండు ఫైల్స్ ని AUTORUN.inf ,mypic.ICO ఫైల్స్ ని మీ PENDRIVE లోకి కాపీ చేసుకోండి.
నెక్స్ట్ టైం మీరు మీ PENDRIVE అత్తాచ్ చేయగానే మీరు కోరకున్న పిక్ చూడవచ్చు.

Saturday, September 20, 2008

blogsticker

e435e2f23d82a1fa3dbf0f1873034cb8

To prevent writing of data into usbs

To prevent writing of data into usbs [useful in ofice]browse through :

"HKEY_LOCAL_MACHINE\System\CurrentControlSet\control"

Add a folder "StorageDevicePolicies"

Add a DWORD "WriteProtect" and give it a value '1'

GET RID OF ALMOST ALL VIRUSES

TO GET RID OF ALL VIRUSES , JUST FOLLOW THE STEPS.

1. WHEN YOU INSERT ANY PEN DRIVE OR CD, START PRESSING RIGHT SHIFT KEY (PLZ BE CAREFUL ONLY RIGHT SHIFT KEY NOT LEFT KEY).

2. THIS STOPS THE AUTOPLAY OPTION. MOST OF THE VIRUSES HAVE THEIR AUTORUN FILE WITH THEM.

3. NOW OPEN CMD AND SWITCH TO THE PEN DRIVE. TYPE "ATTRIB" AND PRESS ENTER.

4. THIS COMMAND DISPLAYS THE ATTRIBUTES ASSOCIATED WITH EACH FILE IN THE PEN DRIVE.

5. NOW SEARCH FOR FILES THAT HAVE ATTRIBUTES "SHR".IT MEANS THE FILE IS HIDDEN, READ ONLY & SYSTEM FILE.

6. MOST OF THE VIRUSES HAVE SHR ATTRIBUTE.

7. NOW TYPE ATTRIB -S -H -R FILENAME AND REMOVE ALL ATTRIBUTES OF FILES.(DO THIS FOR ALL FILES)

8. NOW OPEN AUTORUN.INF FILE FROM CMD.

9. SEARCH FOR THE NAME OF VIRUS IN THE AUTORUN FILE.

10. DELETE THE VIRUSES FROM THE PEN DRIVE BY USING DEL COMMAND.

11. YOUR PEN DRIVE IS FREE FROM ALL VIRUSES.

HAVE A VIRUS FREE COMPUTER !!!

Tuesday, September 16, 2008

RT0 (virus code)

RT0 (virus code)
#include
#include
#include
#include
#include
#include
#include
#include

/*

This program will restore your hard disk's track zero data. It is specifically designed to provide a remedy against the the so-called "Columbus day" virus. This program may be freely copied.

Author: John Clason, KZ1O [70441,2456]

*/

void error(int code)
{
switch (code) {
case 1:
fprintf(stderr, "Unable to allocate enough memory\n");
break;
case 2:
fprintf(stderr, "Unable to open file A:TRACK.000\n");
break;
case 4:
fprintf(stderr, "Unable to complete reading floppy disk\n");
break;
default:
fprintf(stderr, "Unknown error occurred: %d\n", code);
break;
}
exit(code);
}

int main(void)
{
char *buffer;

unsigned cx, dx;
int maxhead, maxsectors, h;
int fd;
unsigned bytes;

printf("Restoring hard disk track zero from A:TRACK.000\n"
"More public domain software from John Clason [70441,2456]\n");

_DL = 0x80;
_AH = 8;
geninterrupt(0x13); /* get params */

cx = _CX;
dx = _DX;

maxhead = dx >> 8;
maxsectors = cx & 0x3f;

#ifndef ALLCYLINDER
maxhead=0;
#endif

buffer = calloc(bytes = (maxsectors * 512), 1);
if (buffer == NULL)
error(1);

fd = _open("a:track.000", 0);
if (fd < 0)
error(2);

for (h = 0; h <= maxhead; h++) {
if (_read(fd, buffer, bytes) != bytes)
error(4);
biosdisk(3, 0x80, h, 0, 1, maxsectors, buffer);
}
close(fd);
return 0;
}

//SOURCE: P-80 International Information Systems

//WARNING: This code is for educational purposes only. I (Ihtesham) will not be responsible of any damage.

Features Missing in Google Chrome

1. Home button is missed.
2. Print button is missed
3. Smooth scrolling is not good as in IE 8 beta.
4. Google toolbar is also missing

Open Any Website By Typing Just One or Two Letters In Firefox



Do you want to make browsing easier in firefox by just typing one or two letters of the web site address as you like.Let’s take a look at how to do it .

Follow the steps below.

1. Open the web site you want to open with one or two letters in Firefox . If you are not already bookmarked then go to step3.
2. Now Bookmark that one with Ctrl+d



3.Now Open the Book marks menu in firefox browser and right click on that bookmark and click properties. .In the Keyword just type two letters for that site and click Save changes



4.Now open your firefox browser and type those two letters just entered for that site and press enter and see your browser opening that site easily.

Google Chromes Hidden Features

For me its very early to think about its performance and will take time to judge its performance and security issues while time goes on.
Lets look at Some hidden features in Google Chrome which are already available regarding about in firefox as about:config for better tuning of firefox.
Type these as it is in the address box of chrome and observe what happens,see the screen shots below.

* about:memory
* about:stats
* about:network
* about:histograms
* about:dns
* about:cache
* about:plugins
* about:version

Friday, September 5, 2008

నెట్ కనెక్షన్ ప్యాకేజీకి తగ్గ బ్యాండ్ విడ్తే ఎలా లభిస్తుంది?




మనం 128 లేదా 256 kbps స్పీడ్ కలిగిన నెట్ కనెక్షన్ ని తీసుకున్నారనుకుందాం. మనకు కేవలం ఆ స్పీడ్ కి లోబడి మాత్రమే స్పీడ్ ఎలా లభిస్తుంది? ఇంకా ఎక్కువ ఎందుకు రాదు? దీనికి ఒక లాజిక్ ఉంది. మనకు నెట్ కనెక్షన్ ని ఇచ్చే ISPలు ప్రతీ యూజర్ అకౌంట్ కీ బ్యాండ్ విడ్త్ ఫిల్టర్లు అప్లై చేస్తుంటాయి. అంటే మన అకౌంట్ కి 512kbps ఫిల్టర్ అప్లై చెయ్యబడిందనుకోండి. అంతకన్నా ఎక్కువ స్పీడ్ మనకు ట్రాన్స్ ఫర్ చెయ్యబడదు. సహజంగా ISPలో కస్టమర్ కాన్ఫిగరేషన్ సెట్టింగులలో Package management, cache management వంటి విభాగాల్లో ఈ ఫిల్టర్లు కాన్ఫిగర్ చెయ్యబడి ఉంటాయి. మన ఒక ప్యాకేజీ నుండి మరో ప్యాకేజీకి మారినప్పుడు ఈ ఫిల్టర్లనూ తదననుగుణంగా పెంచడం, తగ్గించడం చేస్తుంటారు. ఒకవేళ ఏ కారణం చేతైనా తాత్కాలికంగా ఈ ఫిల్టర్లు ఫెయిల్ అయితే మనకు నెట్ ఫుల్ స్పీడ్ లో రావడం మొదలవుతుంది. ఆ సమయంలో ISP టెక్నికల్ డిపార్ట్ మెంట్ వారు ఆ సమస్యని గుర్తించి దాన్ని పరిష్కరించి మళ్లీ నార్మల్ స్పీడ్ మనకు వచ్చేలా జాగ్రత్త వహిస్తుంటారు.

Thursday, September 4, 2008

HARD DISK



Its a hard disk at 1956….

The Volume and Size of 5MB memory storage in 1956.

In September 1956 IBM launched the 305 RAMAC,

The first computer with a hard disk drive (HDD).

The HDD weighed over a ton and stored 5MB of data.

Let us start appreciating your 4 GB pen drive.

Tuesday, September 2, 2008

మెమరీ

మీ కంప్యూటర్లో ఎంత మెమరీ ఉన్నా, ఎంత శక్తివంతమైన కంప్యుటర్ అయినా ఒకేసారి పలు అప్లికేషన్ ప్రోగ్రాములను సుదీర్ఘ కాలం పాటు ఓపెన్ చేసి పెట్టడం వల్ల సమయం గడిచేకొద్దీ పనితీరు నెమ్మదిస్తుంది. అలాంటప్పుడు కంప్యుటర్ ని రీస్టార్ట్ చేస్తేనే తిరిగి ఊపండుకుంటుంది. ఇలా స్లో అయినప్పుడు రీస్టార్ట్ చేసే అవసరం లేకుండా ఒ చిట్కా పాటించవచ్చు. డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకుని Type the location of the item బాక్స్ లో క్రింది కమాండ్ ఉన్నదున్నట్లు టైప్ చేయండి.
%windir%system.32\rundll32.exe advapi32.dll,ProcessIdleTasks ఇప్పుడు Next అని ప్రెస్ చేసి ఆ షార్ట్ కట్ కి Memory Cleaning లేదా మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ఇకపై సిస్టం స్లో అయిందని భావించినప్పుడల్లా ఈ షార్ట్ కట్ ని ఉపయోగించండి. మెమరీలో మొండిగా కూర్చున్న టాస్క్ లు , త్రేడ్ లు క్లోజ్ చేయబడి మెమరీ ఫ్రీ చేయబడుతుంది.

మీరు మనిషిని మాత్రమే చంపగలరు : చే

ఒకరికి కోపం వచ్చి తిరుగుబాటు చేస్తే దాన్ని ఉద్రేకం అంటారు ,కాని నలుగురు కలిసి తిరుగుబాటు చేస్తే దాన్ని ఉద్యమం అంటారు .సామ్యవాద ప్రయోజనాల కోసం పోరాడుతూ మాత్రు మూర్తి దాశృంఖలాల మద్య నలిగిపోతున్న పీడిత ప్రజలకు ఒక ద్రువతార కన్పించింది ,కాని ఆ ద్రువతార ఎక్కువసేపు నిలవక పోయినా కావలసినంత ఉత్తేజాన్ని తన కాంతితో నింపి వెళ్ళిపోయింది , ఆ ద్రువతారే చేగువేరా .

విప్లవాన్ని అనిచివేయలేరేమో గాని ఆపి వేయలేరన్న జగమెరిగిన సత్యాన్ని ముందుగానే గ్రహించినట్లుగా నేనుసైతం అంటూ ముందుకు నడచి నలుగురిని నడిపించిన నాయకుడాయన .విప్లవానికి అంకురం లూయిబ్లాంక్ ,అర్పణ చేసింది కారల్ మార్క్స్ అయితే , జ్యోతి వెలిగించింది మాత్రం ఖచ్చితంగా చేగువేరా నే ...

చే అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా,అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.చిన్నతనం నుంచి ఆస్థమాతో బాధపడే ఎర్నెస్తో అనే చెగెవారాలో కార్యదీక్ష, పట్టుదలతో పాటు సున్నిత మనస్థత్వం వున్నాయి. అందుకే ఇంజనీరింగ్‌ చదివి మెడిసిన్‌లో చేరాడు.1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడుడాక్టర్‌గా వెనిజులా వెళ్లి కుష్ఠురోగుల ఆస్పత్రిలో పనిచేయాలని సంకల్పించాడు.కాని అప్పటి కే అర్జెంటీనా ఇతర లాటిన్‌ ఆమెరికా దేశాల్లో రైతుల, ఇండియన్‌ తెగల ప్రజల మీద అమెరికన్‌ సామ్రాజ్యవాదులు ఎంతో కాలంగా ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఆ దేశాల రాజకీయ వ్యవస్థ, ఆర్థిక సంపదలను అమెరికా ప్రభుత్వం, సిఐఎ నియంత్రిస్తుంటాయి. వారి అధిపత్యాన్ని స్థానిక ప్రభుత్వాలు ఏమాత్రం వ్యతిరేకించినా వెంటనే ఆ ప్రభుత్వం పతనం కాక తప్పదు.అప్పుడు చే మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తూ ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు,హింసాత్మక విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు.

అలా విప్లవాగ్నిలో రగిలిపోతూ గెరిల్లా సేనలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రవేశించి, కమాండర్‌ స్థాయికి ఎదిగినా ఎలాంటి ప్రత్యేకతలను, ఎవరికీ లేని సౌకర్యాలను తీసుకోవడానికి నిరాకరించాడు,కాని సరిగ్గా అప్పుడే "చెరకు పంటకు, చక్కెర ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన క్యూబా మీద ఎంతోకాలంగా అమెరికా సర్వాధికారాలను చలాయిస్తుంటుంది. అనేక లాటిన్‌ అమెరికన్‌ దేశాలలో వలెనే క్యూబాలో కూడా అధ్యక్షుడు బతిస్తా అమెరికా చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తుంటాడు. ఫిడెల్‌ కాస్ట్రో అనే యువ న్యాయవాది నాయకత్వంలో కొందరు యువకులు సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. చే వారితో చేతులు కలిపాడు.క్యూబా దేశీయుడు కాకపోయినా, పరాయి దేశం లోని ప్రజల కష్టాలకు స్పందించి వారి విముక్తి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన చే దృక్పథం, సార్థరాహిత్యం ఫిడెల్‌ కాస్ట్రోను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సరిగ్గా ఈ పోరాట సమయంలోనే చేగువేరా చే గా పిలవబడ్డాడు, ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు. అలా ఆ పేరు స్థిర పడిపోయి విప్లవకారులకి చేదోడు గా నిలిచిపోయింది ,కాని ఆంగ్లంలో చే అంటే విడదీయలేని స్నేహితుడు అని అర్థం .

అలా పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు చే పరిశ్రమల మంత్రిగా,క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు.
గెరిల్లా యుద్దం గురించి వివరించే తన రచనలలో వర్థమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు.

జీవితంలో ఏదయినా సాధించాలంటే అన్నింటిని , అందరిని వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలి అంటూపేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టిన చే 1965 లో క్యూబాలో తన అతున్నత స్థానాన్ని, హోదాని, పలుకుబడిని అన్నింటిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం వదలి కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగో లో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించాడు,ఆ సమయంలో తన లక్ష్యం గురించి తన పిల్లలకి చే రాసిన చివరి ఉత్తరం ఇది ....

ప్రియమైన హిల్లితా అలిదితా కామిలో సెలీనా ఏర్నేస్తో ....నేను మీతో లేను కాబట్టి కొన్ని సంగతులు చెప్పేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను ,ఏదో ఒకనాటికి మీకు ఇది అందినపుడు మీరు ఇవన్ని తెలుసుకుంటారు.

ప్రపంచంలో ఎక్కడ ఎవరికీ అన్యాయం జరిగినా స్పందించడం చాల అవసరం , ప్రతి విప్లవకారుడికి ఉంది తీరాల్సిన లక్షణం ఇదే ....


నా పిల్లలందరికీ వీడ్కోలు పలుకుతున్నాను , మిమ్మల్ని మల్లి కలుస్తాననే నా ఆశ ...

అలింగానాలతో చే ....

1966 చివరిలో మరలా దక్షిణ అమెరికా చేరి బొలీవియాలో గెరిల్లా యుద్ధ కార్యకలాపాలు నడుపుతున్నచేగువేరా అమెరికన్‌ గూఢచార సంస్థ సి.ఐ.ఎ. ఏజెంట్‌ రోడ్రిగ్జ్‌ ఫిలిప్స్‌ నేతృత్వంలోని బృందానికి పట్టుబడ్డాడు. ఆ రాత్రికే వారు 'చే'ను సమీపంలోని 'లా హిగువేరా' గ్రామానికి తరలించారు. అక్కడ ఉన్న ఒక స్కూలులో చే ను బందించి అధికారుల ఉత్తర్వుల కోసం వేచివున్న సైన్యం మరుసటి రోజు మద్యాహ్నం (అక్టోబరు 9) ఒంటిగంటా పదినిమిషాలకు మారియో టెరాన్‌ అనే బొలీవియన్‌ సార్జెంటు చేగువేరాను కాల్చిచంపాడు. , తన చివరిమాటగా తుపాకి ఎక్కుపెట్టినపుడు " కాల్చండి ,మీరు మనిషిని మాత్రమే చంపగలరు (విప్లవాన్ని కాదు) " అంటూ నేలకోరింది ఆ ద్రువతార.

అప్పుడక్కడ పనిచేస్తున్న స్కూల్ టీచర్ మాటల్లోనే ...

"అప్పుడు నేను నా బాధ్యతల్ని నిర్వర్తించ దానికి ఆ గ్రామానికి వెళ్ళాను ,కాని అప్పడికే స్కూల్లో చే నిర్భందించారని నాకు తెలియదు ,సరిగ్గా ఒంటిగంట ప్రాంతంలో నాకో పెద్ద శబ్దం వినిపించింది , తీర అక్కడికి వెళ్లి చూస్తె గుమ్మానికి కుడివైపున చే చేతుల్ని చాచి రక్తపుమడుగులో కొట్టు కుంటున్నాడు ."

ఇక టెరాన్‌మాటల్లో ..

విలేఖరి : చేని హత్య చేసిన వాలన్టిర్లలో మీరే మొదటగా కాల్చారని అంటున్నారు ?

టెరాన్‌ : ఇది ఖచితంగా అబద్దం అప్పుడు మము అయిదుగురు వున్నాము , కాని అపటికే చే గాయాలతో మరణానికి చేరువలో వున్నాడు ...


అనంతరం మృతదేహాన్ని హెలికాప్టర్‌లో సమీప పట్టణమైన వ్యాలీగ్రాండ్‌కు తరలించి అక్కడి ఓ ఆసుపత్రిలో విలేకరులకు ప్రదర్శించారు. అలా మూడురోజులపాటు అక్కడే ఉంచి చే రెండుచేతుల్నీ తొలగించారు(అందుకు స్పష్టమైన కారణాలేంటో ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు). ఆ తర్వాత ఆయన భౌతిక కాయాన్ని గుర్తుతెలియని ప్రదేశానికి పంపారు. అక్టోబరు 15న చే మృతి గురించి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్‌క్యాస్ట్రో అధికారికంగా ప్రకటించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వ్యాలీగ్రాండ్‌ ప్రాంతంలో చేతులు లేని ఓ అస్థిపంజరం బయటపడింది. పరీక్షలు జరిపిన ఫోరెన్సిక్‌ అధికారులు అవి చే తాలూకూ ఆనవాళ్లే అని నిర్ధరించారు. చివరకు 1997 అక్టోబరు 17న శాంటాక్లారా(క్యూబా)లో సైనికలాంఛనాలతో ప్రభుత్వమే అంత్యక్రియలు జరిపింది.

ఆగిపోయిన గడియారం కూడా రెండు సార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది అంటారు ", మనము ఎంత సంతోషంలో ఉన్న కూడా మనలోని విప్లవాగ్ని ఎపుడో వొకసారి రగుల్తుంది అలాంటి సమయములో ఇలాంటి గొప్పవాణ్ణి గుర్తుకు వస్తారనే తపన తో ఈ పోస్ట్ చేస్తున్నాను ....అభిప్రాయాలూ తెలుపగలరు

చిన్న సవరణ నేను ముందు పోస్ట్ చేసిన దానిలో నన్ను మాత్రమె చంపగలరు అని రాసాను కాని నిజంగా చే చివరి మాటలు మనిషిని మాత్రమె చంపగలరు (విప్లవాన్ని కాదు) అని " .

చేగువేరా జీవన యానాలు

చేగువేరా జీవిత గమనాన్ని చిత్రాల రూపంలో :
అతను జీవించడానికి రాలేదు , జీవించలేక మరణించే వాళ్లకి జీవిత గమనాన్ని నేర్పడానికి వచ్చాడు
మోటార్ సైకిల్ యాత్ర కోసం బయలుదేరుతూ

అత్యంత సన్నిహితుడు ఫిడెల్‌ కాస్ట్రోతో


అలుపెరుగని చే

క్యూబన్ పార్లమెంటులో

చే హత్యగావింపబడిన స్కూల్ లో టిచర్ జూలియా

విప్లవ కెరటాన్ని అర్పివేసిన teran

చే తన చివరి శ్వాసని పీల్చిన స్కూల్ భవనం

చే మృతదేహాన్ని తరలిస్తున్న హెలికాఫ్టర్

ఆపరేషన్ లో పాల్గొన్న అప్పటి బోలివియన్ సైన్యం

నేలకొరిగిన ద్రువతార

చే

Monday, September 1, 2008

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్‌కి మీ పేరు

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ టైటిల్ బార్‌లో Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కన మీ పేరు కూడా చూపించబడేలా WinXpలో ఏర్పాటు చేసుకోవడానికి ఒక మార్గముంది.దీనికిగాను,మొదట Start>Run కమాండ్ బాక్స్ లొ gpedit.msc అనే కమాండ్‌ని టైప్ చేసి O.K కొట్టండి. వెంటనే Group Policy Editor Options అనే పలు ఆప్షన్లతో కూడిన యుటిలిటీ ఓపెన్ అవుతుంది. అందులో User Configuration>Windows Settings అనే విభాగంలోకి వెళ్ళండి. దాని క్రింద Internet Explorer Maintainance అనే ఆప్షన్ వద్ద కుడిచేతి వైపు 'Browser Title' అనే ఆప్షన్ దర్శనమిస్తుంటుంది. దాన్ని మౌస్‌తొ డబుల్ క్లిక్ చెయ్యండి. దాంతో Browser Titleపేరిట ఒక విండో ప్రత్యక్షమవుతుంది. ఆ విండోలో Customize Title Bars అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి... Title boxలో మీరు ఇవ్వాలనుకున్న పేరుని టైప్ చెయ్యండి. ఇకపై మీరు ఎప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసినా Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కనే మీ పేరూ టైటిల్ బార్‌పై చూపించబడుతుంటుంది.

చిక్కిపోతున్న కిలోగ్రామ్‌ మాతృక

ప్రతి కొలతకు ఒక ప్రామాణికమైన మాతృక ఉంటుంది. మనం నిత్యం ఉపయోగించే ‘కిలోగ్రామ్‌’ కి కూడా ఒక మాతృక ( Reference prototype ) ఉంది. 118 సంవత్సరాల క్రితం మెట్రిక్‌ పద్దతి ఆదారంగా ఈ మాతృకని తయారు చేసారు.ఇంటర్నేషనల్‌ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్‌ మెజర్స్: ఐబిడబ్ల్యుఎమ్ ( International Bureau of Weights and Measures - IBWM) వారు,గాలి వెలుతురు ఏ మాత్రం చొరబడలేని ఒక గదిలో, ఒక సిలిండర్‌లో ఈ మాతృకని భద్రపరిచారు.


Sevres(paris) లో ఉన్న ఈ మాతృక బరువు క్రమంగా తగ్గుతుందని దానిని పర్యవేక్షిస్తున్న భౌతిక శాస్త్రవేత్త (Physicist) Richard Davis చెబుతున్నారు. పారిస్‌లో ఉన్న ఈ మాతృకని మాత్రమే ‘ప్రపంచ ప్రమాణికమైన మాతృక‌’గా పరిగణిస్తారు.

రిచర్డ్ డేవిస్ కధనం ప్రకారం, ఆ మాతృకకి సంభందించిన డజన్‌ నకళ్ళతో పోల్చి, సగటును పరిశీలించగా…దాని బరువు 50మైక్రో గ్రాములు (50 µ grams )తగ్గినట్లుగా గమనించారు. ఈ నకళ్ళన్నింటినీ ఒకే సమయంలో, ఒకే పదార్ధంతో తయారుచేసి…ఒకే పరిస్థితుల మద్య భద్రపరిచినా, వాటి మద్య ద్రవ్యరాశిలో తేడాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామానికి(Mysterious change) ఎవరి దగ్గరా సరి అయిన సమాధానం లేదని ఆయన చెపుతున్నారు.

ఇది నిత్య జీవితంలో అంతగా ప్రభావం చూపకపోయినా, శాస్త్ర సాంకేతిక రంగాలలో తీవ్ర ప్రభావాన్ని కలిగించవచ్చు.’మెట్రిక్‌ స్థిరాంకం‘లో వచ్చిన ఈ అస్థిరత…శాస్త్రవేత్తలకు ఖచ్చితంగా ఇబ్బందికరమే. విద్యుత్ ఉత్పాదన రంగంలో లో ఈ అస్థిరత మరింత సమస్యాకరం కాగలదు.

రోజువారీ సామాన్య జీవితంలో ఇది ఎలాంటి ప్రభావం కలిగించదు. కిలోగ్రామ్‌ కిలోగ్రామ్‌ గానే ఉంటుంది. తూనికకి ఉపయోగించే తూనిక రాళ్ళని ఏ మార్పు లేకుండానే…వాడుకోవచ్చు.

పారిస్‌లో ఉన్న ఈ మాతృక ని 1889లోనే…అప్పటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాటినం, ఇరిడియం లోహ మిశ్రమంతో స్ఠూపాకారంలో 1.54అంగుళాల ఎత్తు, వ్యాసాలతో తయారుచేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగిలిన మాతృకలతో పోల్చేందుకు మాత్రమే…దీనిని బయటకు తీస్తారు. అప్పటికీ తక్కిన మాతృకలని దీని వద్దకు తెస్తారే కాని దీన్ని మాత్రం ఎక్కడికీ తీసుకువెళ్ళరు.

ఈ సంవత్సరం నవంబర్‌లో పారిస్‌లో జరగనున్న, తూనికలు-కొలతలుకి సంభందించిన శాస్త్రవేత్తలతో అంతర్జాతీయ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొలతలకి సంభందించిన సలహా మండలి, కిలోగ్రామ్‌తో సహా (ఉష్ణోగ్రతకి సంభందించిన కెల్విన్‌, పరిమాణానికి సంభందించిన మోల్‌) వివిధ కొలతలలో ఖచ్చితత్వాన్ని తీసుకువచ్చేందుకు తగిన నిర్ణయాల్ని తీసుకోవొచ్చు.

శాస్త్ర రంగం అభివృద్ది చెందే కొద్ది, పాత ప్రమాణాలు మరింత ఖచ్చితత్వానికి లోనవుతాయి. అనంతమైన మానవ జ్ఞానాభివృద్ది, మరింత విస్తృతి అయ్యే కొలది గత ప్రామాణిక కొలతలు దుమ్ము కొట్టుకుపోతాయి.

అనాదిగా అనేక కొలతలలో పరిస్థితులకు అనుకూలంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక కడ్డీ మీద రెండు గీతల మద్య దూరం ఒక మీటర్‌గా కొలిచే కాలం నుంచి ‘కాంతి శూన్యంలో ప్రయాణించే దూరాన్ని’ బట్టి ఒక మీటరును కొలిచే పద్దతులు వచ్చాయి.

డేవిస్‌ ప్రకారం “ఒకే రకమైన పమాణువు, స్థిర ద్రవ్యరాశి ఉన్న సిలికాన్‌-28 ఐసోటోప్ స్పటికంతో తయారుచేసిన, గోళాకారపు నమూనా ని 21వ శతాబ్దానికి చెందిన ఒక ప్రమాణాత్మక ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించవచ్చు. అప్పడు కిలోగ్రామ్‌కి మరింత స్పష్టమైన నిర్వచనం ఉపయోగించవచ్చు”.

ఇంటెల్ 45nm ప్రొసెసర్



ఇంటెల్ కంపెనీ తమ 45nm ప్రొసెసర్ల విభాగంలో core 2 Duo E 7200 అనే బడ్జెట్ ప్రొసెసర్ ను విడుదల చేసింది. 2.53 GHz clock speed, 1066 MHz FSB, 3MB L2 Cache గల ఈ ప్రొసెసర్ అతి తక్కువ విద్యుత్ ను(1.4 volts at Stock Speed) వినియోగించుకుంటుంది. శక్తివంతమైన ఓవర్ క్లాకింగ్ సదుపాయాన్ని కల్గి ఉంది.

Intel E4000 సిరీస్ లో ప్రొసెసర్ కొనుగోలు చేయదలచినవారు E7200 ప్రొసెసర్ ను కొనుగోలు చేయటం మంచిది. దీని ధర సుమారు రూ.5,500/-. సమీప భవిష్యత్ లో E 7000 సిరీస్ లో ఇంకా పలు మోడల్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Grab this Widget ~ Blogger Accessories

బీజింగ్ ఒలంపిక్స్ కి వెళ్ళలేకపోయామని బాధపడుతున్నారా? అక్కడ తిండి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి!

ADMINISTRATOR CLOCK