SMS ALERT:GET THE LATEST UPDATES OF THIS SITE TO UR MOBILE AS SMS..AT FREE OF COST.DONT MISS IT..

CLICK HERE.
LETS FLY IN THE OCEAN OF KNOWLEDGE SHARING: అన్ని డిస్క్ పార్టీషన్లను ఒకేసారి డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి...

WELCOME

ఎందరో మహానుభావులు...

TEMPLES

Wednesday, September 24, 2008

అన్ని డిస్క్ పార్టీషన్లను ఒకేసారి డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి...

సాధారణంగా విండోస్ లోని డీఫ్రాగ్మెంటేషన్ యుటిలిటీ ని వుపయోగించి అన్ని డిస్క్ పార్టీషన్లను ఒకేసారి డీఫ్రాగ్మెంట్ చెయ్యలేము. మీ సిస్టం లో ఒకటి కంటే ఎక్కువ డిస్క్ పార్టీషన్లు(ఉదా:C,E,F) వుంటే వాటిని ఒకేసారి ఒకదాని తర్వాత మరొకటి డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి ఈ క్రింది విధంగా చెయ్యండి.

నోట్ పాడ్ ఓపెన్ చేసి ఈ క్రింద ఇచ్చిన కమాండ్లను టైప్ చేసి దానిని defrag.bat పేరుతో సేవ్ చెయ్యండి. అది బ్యాచ్ పైల్ గా మరుతుంది.

defrag c: -f
defrag e: -f
defrag f: -f

డీఫ్రాగ్మెంటేషన్ చెయ్యటానికి defrag.bat ఫైల్ పై డబల్ క్లిక్ చెయ్యాలి.

No comments:

Grab this Widget ~ Blogger Accessories

బీజింగ్ ఒలంపిక్స్ కి వెళ్ళలేకపోయామని బాధపడుతున్నారా? అక్కడ తిండి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి!

ADMINISTRATOR CLOCK