ఇంటెల్ కంపెనీ తమ 45nm ప్రొసెసర్ల విభాగంలో core 2 Duo E 7200 అనే బడ్జెట్ ప్రొసెసర్ ను విడుదల చేసింది. 2.53 GHz clock speed, 1066 MHz FSB, 3MB L2 Cache గల ఈ ప్రొసెసర్ అతి తక్కువ విద్యుత్ ను(1.4 volts at Stock Speed) వినియోగించుకుంటుంది. శక్తివంతమైన ఓవర్ క్లాకింగ్ సదుపాయాన్ని కల్గి ఉంది.
Intel E4000 సిరీస్ లో ప్రొసెసర్ కొనుగోలు చేయదలచినవారు E7200 ప్రొసెసర్ ను కొనుగోలు చేయటం మంచిది. దీని ధర సుమారు రూ.5,500/-. సమీప భవిష్యత్ లో E 7000 సిరీస్ లో ఇంకా పలు మోడల్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.
No comments:
Post a Comment